Mozambique 🇲🇿 Capital Maputo City Tour | Uma Telugu Traveller

19/10/2026 · Uma Telugu Traveller

Descrição

Encourage this channel with a coffee! ☕️
https://www.buymeacoffee.com/umatelugutraveller (Thank you! 😃)

Brand collaboration
[email protected]

follow me 👇 https://instagram.com/umatelugutraveller

https://www.facebook.com/UmaTeluguTraveller

Thanks for watching

Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
https://www.youtube.com/c/UmaTeluguTraveller

Sharanya : https://youtube.com/@umasharanyavlogs4890

Thumbnail : https://instagram.com/sketchplex?utm_medium=copy_link

Palavra-chave: videos moçambique

Comentários da comunidade

@pramachandriramachandri8291 YouTube · 03/06/2026 · 👍 37

సూపర్ అన్న విదేశీ అమ్మాయిల పట్ల కూడా నీవు నడుచుకున్న ప్రవర్తన బాగుంది మన దేశం గౌరవన్ని నిలబెడుతున్నావ్,వెరే యూట్యూబ్ చానల్ వాళ్లు విదేశీ అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ న్నారు

@MsVenkatakumar YouTube · 03/06/2026 · 👍 16

మీరు గత జన్మలో చేసుకున్న పుణ్యం వల్ల ఈ ప్రపంచలో అందరి ప్రేమను పొందుతున్నారు. ఇది అందరికి సాధ్యం కాదు. మీకు మాత్రమే సాధ్యం. అక్కడ అక్క మీ మీద చూపిన ప్రేమ గురించి మీరు చెప్తుంటే ఆనందభాష్పాలు వస్తున్నాయి. అక్కడ బొబ్బిలి గోల్డ్ SHOP వాళ్ళు మీకు ఇచ్చిన అతిద్యం ఎంతో గొప్పగా ఉంది. LOVE YOU BRO ❤❤️❤️ భారతీయ NO. 1 తెలుగు ఫ్యామిలీ యూట్యూబ్ ట్రావెలర్ 😊

@prudhviraj7777 YouTube · 03/06/2026 · 👍 4

15:50 that man with camera in his hand helping a old man ❤❤

@saikambidi1873 YouTube · 03/06/2026 · 👍 4

మన ఉమ అన్నయ్య మోస్ట్ లక్కెస్ట్ పర్సన్... ఇంత మంది ప్రేమను పొందుతున్న ఉమ అన్నయ్య 100 ఇయర్స్ హ్యాపీ గా జర్నీ సాగించాలి...❤

@BoyaThirumalesh-d7p2t YouTube · 03/06/2026 · 👍 4

హాయ్ అన్న 👋ఫ్లైట్ టేకాఫ్ అయ్యాక పై నుండి చూస్తే ఆ నది /సముద్రం /అడవులు ప్రకృతి అందాలు మాటల్లో వర్ణించలేము సూపర్బ్ అలాగే మీకు ఆతిద్యం ఇచ్చిన ఆ అక్కగారికి ధన్యవాదములు 🙏....👌❤❤🎉🎉

@vmohanrao16vmohanrao8 YouTube · 03/06/2026 · 👍 5

గుడ్ మార్నింగ్ బ్రదర్ 🌹🌹🌹🌹🌹కృష్ణా డిస్ట్రిక్ట్ చల్లపల్లి ❤❤❤❤❤

@Sushmagowd YouTube · 03/06/2026 · 👍 5

👋 hii umma anna miru ante ma amma ki chala abhimanam anna na thammudu Uma antu untadi ni videos chusthu untadi tv lo

@ramumotukuri5452 YouTube · 03/06/2026 · 👍 2

Uma: You are a good guy that is the reason everyone supporting you. Also, your behaviour is very homely. All the best