నాకు ఒకటి తెలియక అడుగుతాను , చెరువులను ఆక్రమించి ఇళ్లు కడతము పెర్మిషన్ కోసం మనమే లంచం ఇస్తము ,మన ఇళ్లు శుభ్రంగా వుంటే చాలు బయటతో సంబంధం లేకుండా చెత్త వెస్తము, ప్లాస్టిక్ వాడకండి అంటే ప్రొద్దున లేవగానే దినచర్య ప్లాస్టిక్ తో మొదలవుతుంది. ఇంటి ముందు చెట్టు వుంటే ఆకు రాలుతుంది అని కొట్టి వేస్తము. చివరకు ఇలాంటివి వచ్చినప్పుడు గవర్నమెంట్ మీద పడి ఏడుస్తారు . మనిషిలో మార్పు రానంత వరకు ఏ గవర్నమెంట్ ఏమి చేయలేదు .మన పిల్లల భవిష్యత్తు ఇంకా దయనీయంగా వుంటుంది.
రోడ్డు మీద ఇంట్లోనూ చిన్న వాటర్ చిలికితే నే మనం చిరాకు పడిపోతాం అలాంటిది పాపం ప్రజలు ప్రజలు తిండిలేక నీడ లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు బాగా భగవంతుడు అందరికీ సహాయం చేయాలని కోరుకుంటున్నాను నేను మనస్ఫూర్తిగా
Comentários da comunidade
@goviyeruva7482 YouTube · 02/09/2024 · 👍 866
నాకు ఒకటి తెలియక అడుగుతాను , చెరువులను ఆక్రమించి ఇళ్లు కడతము పెర్మిషన్ కోసం మనమే లంచం ఇస్తము ,మన ఇళ్లు శుభ్రంగా వుంటే చాలు బయటతో సంబంధం లేకుండా చెత్త వెస్తము, ప్లాస్టిక్ వాడకండి అంటే ప్రొద్దున లేవగానే దినచర్య ప్లాస్టిక్ తో మొదలవుతుంది. ఇంటి ముందు చెట్టు వుంటే ఆకు రాలుతుంది అని కొట్టి వేస్తము. చివరకు ఇలాంటివి వచ్చినప్పుడు గవర్నమెంట్ మీద పడి ఏడుస్తారు . మనిషిలో మార్పు రానంత వరకు ఏ గవర్నమెంట్ ఏమి చేయలేదు .మన పిల్లల భవిష్యత్తు ఇంకా దయనీయంగా వుంటుంది.
@tatineniudayakumar2269 YouTube · 31/08/2024 · 👍 104
అన్ని ఆక్రమణలు మరియు ప్లాస్టిక్ covers
@murahariprasanna.8485 YouTube · 01/09/2024 · 👍 261
చెప్పేది కొంచెం అర్థవంతంగా ఉండాలి అది విజయవాడ బస్టాండ్ కాదు బస్ స్టాండింగ్ బయట రైల్వే బ్రిడ్జి కింద విజయవాడ బస్టాండ్ మునగ లేదు
@rasamsettiprakasarao1132 YouTube · 31/08/2024 · 👍 378
చాలా ఏరియాల్లో, టోటల్ వరల్డ్ లో ఈ ప్రాబ్లెమ్ ఉంది. బెంగుళూరు, హైదరాబాద్, బొంబాయి, చెన్నై ఇప్పుడు విజయవాడ వంతు
@radhakandhukuri6989 YouTube · 03/09/2024 · 👍 21
రోడ్డు మీద ఇంట్లోనూ చిన్న వాటర్ చిలికితే నే మనం చిరాకు పడిపోతాం అలాంటిది పాపం ప్రజలు ప్రజలు తిండిలేక నీడ లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు బాగా భగవంతుడు అందరికీ సహాయం చేయాలని కోరుకుంటున్నాను నేను మనస్ఫూర్తిగా
@Jaswanthforyou11 YouTube · 31/08/2024 · 👍 14
E vlog pettaledu annya😔
@javvajisatyanarayna4872 YouTube · 31/08/2024 · 👍 14
Chala bhagundi sir
@Prasadbdhijsw YouTube · 31/08/2024 · 👍 11
Full video petu mama
@komarabathinaashokkumar9933 YouTube · 31/08/2024 · 👍 39
విజయవాడ డ్రైనేజీ సిస్టం చాలా సూపర్ 👌. 10 ఇయర్స్ తరువాత కూడా ఇలాగే ఉండవచ్చు..... పేరుకి గవర్నమెంట్ లు మారుతూ ఉంటాయి 😢
@SABBASANI-k9w YouTube · 01/09/2024 · 👍 60
అమ్మవారి ముక్కుపుటక కి కృష్ణమ్మ తగుల్తదేమో వీర బ్రహ్మం గారు చెప్పినట్టు