My First Time Train Experience In Africa 🌍 | Maputo Mozambique 🇲🇿 | Uma Telugu Traveller

11/09/2026 · Uma Telugu Traveller

Descrição

Encourage this channel with a coffee! ☕️

https://www.buymeacoffee.com/umatelugutraveller (Thank you! 😃)

Brand collaboration
[email protected]

follow me 👇 https://instagram.com/umatelugutraveller

https://www.facebook.com/UmaTeluguTraveller

Thanks for watching

Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
https://www.youtube.com/c/UmaTeluguTraveller

Sharanya : https://youtube.com/@umasharanyavlogs4890

Thumbnail : https://instagram.com/sketchplex?utm_medium=copy_link

Palavra-chave: moçambique

Comentários da comunidade

@Kishore-zp5dj YouTube · 05/06/2026 · 👍 109

నీ దారి పూల దారి కాదు కరోనా సమయంలో ఆఫ్రికా ఖండంలో నువ్వు పడ్డ కష్టాలు చూసినా పెళ్లి తర్వాత యూట్యూబ్ ట్రావెలింగ్ చేయడం అంటే చాలా కష్టం అప్పుడు ఉన్న ఉత్సాహమే ఇప్పుడు కూడా ఉన్నది ఉమా 👍

@ChanduLal-s4n YouTube · 05/06/2026 · 👍 13

Almost every countries lo mana Telugu vallu unnaru so great❤❤😂😂

@krishnamoorthyc242 YouTube · 05/06/2026 · 👍 9

ఉమామహేశ్వర్ గారు మీ అభిమానిని నేను ఇండియన్ రైల్వే బెంగళూరులో రిటైర్ అయ్యాను వీడియోలో అశోక్ కుమార్ సింగ్ అనే అతను మా షెడ్ లో పనిచేసిన అతని కూడా మీరు ఈ వీడియోలో చూపించారు మీరు చాలా బాగుంది కృష్ణరాజపురం డీజిల్ షెడ్ రైల్వే బెంగళూరులో పనిచేసింది మాది సొంత ఊరు చిత్తూరు

@MYTVuniq YouTube · 05/06/2026 · 👍 17

మన ఇండియా లో కూడా ఇలా కట్టలేదు కదా... 😂😂

@RAZWONDERZ YouTube · 05/06/2026 · 👍 9

🤔Excellent Train Journey🤗

@magbulbashask2008 YouTube · 05/06/2026 · 👍 18

ఉమా గారు రైల్వే ఇంజన్ల గురించి చాలా అద్భుతంగా చెప్పారు మీరు మేము ఇంతవరకు లోపల చూడలేదు ఈసారి చూసాము చూపించినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు

@PadmaVedala YouTube · 06/06/2026 · 👍 3

ఉమా గారూ, మీకు ఏదైన సాధ్యమే, గ్రేట్ఉమా గారూ, అందరూ ట్రైన్లో జర్నీ చేస్తారు, మీరు, ఇంజన్లో, ఇంజన్ ముందు జర్నీ చేశారు,కాబిన్ చుబించారు,, నేను టైప్ నేర్చుకున్నాను, చిన్నప్పుడు మయింట్లో టైప్ రైటర్ ఉండేది,అన్నిటికంటే ఇది డిఫరెంట్ వీడియో, మీ సాహసానికి అభినందనలు💐💐👌👌

@lavanyaballa6574 YouTube · 05/06/2026 · 👍 3

Thank you so much for sharing this wonderful video thammudu. Felt very happy. My husband is a loco pilot in south central Railways and he already completed 20 yrs of service as a loco pilot. So whenever i see videos about trains i feel so excited to gain more knowledge on Railways around the world. i am very happy to see a " bio toilet" fecility in African Railways but in our indian railways after a long fights now our govt is also arranging toilet fecility in train engines/cabins. Thank you. Take care. All the best.

@manchujayakumar2625 YouTube · 05/06/2026 · 👍 1

అన్నీ మీకు సద్యమే యెందుకంటె అదరిని ప్రమిస్తరు హృదయపూర్వకముగ పలకరిస్తరు దేవుని అస్సిసులతో యెక్కడికి వెళ్ళిన అన్ని సద్యమౌతాయి. happy journy my dear uma brother good job👏👏🤝

@vmohanrao16vmohanrao8 YouTube · 05/06/2026 · 👍 2

గుడ్ మార్నింగ్ బ్రదర్ 🌹🌹🌹🌹🌹బ్రదర్ ఇప్పుడు మీ తెనాలి లో పెద్ది సినిమా మార్నింగ్ show కి వెళుతున్న ❤❤❤❤❤కృష్ణా డిస్ట్రిక్ట్ చల్లపల్లి 👍👍👍👍👍