Mozambique Maputo City
Descrição
Mozambique maputo city
#naaanveshana #mozambique #maputo #africancountry #portugues #portugal #travel #traveling #travelvlog #telugutraveller #teluguvlog #prapanchayatrikudu
#naaanveshana #mozambique #maputo #africancountry #portugues #portugal #travel #traveling #travelvlog #telugutraveller #teluguvlog #prapanchayatrikudu
Palavra-chave: fotos da cidade de maputo









































Comentários da comunidade
@Bathulamaniraju YouTube · 23/08/2025 · 👍 164
ఇండియాతో కలుస్తుంది ఓకే కానీ ఆ కంట్రీ అంత డెవలప్ మన ఇండియా ఎప్పుడు అవుతుందో
@RaviInfoSphere YouTube · 23/08/2025 · 👍 797
Vote for Russia Tour ❤
@KarthikPotta-y3i9k YouTube · 23/08/2025 · 👍 287
ఎంత మంది రష్యాకి వెళ్ళి రష్యా అందాలు చూపించాలని కోరుకుంటున్నారు.....✅❤❤❤🙋
@daivamadhu1774 YouTube · 23/08/2025 · 👍 189
Anvesh ని దయవల్ల బెట్టింగ్ యాప్లు అన్నీ మూతపడ్డాయి. Thank you soo much 🙏 ❤️. నిస్వార్థంగా ఏ పనిచేసిన అది ఫలిస్తుందని, ఫలితం దొరుకుతుందని నీవల్ల రుజువైంది ❤😊. God bless you ❤️.
@Kishore-zp5dj YouTube · 23/08/2025 · 👍 123
బెట్టింగ్ యాప్స్ ని నిషేధిస్తూ భారత రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిండ్రు దీనికి ముఖ్య కారణంల నువ్వు కూడా ఒకడు బ్రో 🙏🏽
@sai_sam_23 YouTube · 23/08/2025 · 👍 39
Ammai active ga ledu nitho interest poinattundi eppudu vellipovala annattu chusthundi😂
@nagavishnusai.k YouTube · 23/08/2025 · 👍 43
అందరికీ తెల్లవారింది,, శుభోదయం😅❤
@VijaykumarGavide YouTube · 23/08/2025 · 👍 14
మా కోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావు ఏమో గానీ...ప్రపంచాన్ని 10 నిమిషాల్లో చూపిస్తున్నావు.. గ్రేట్ బ్రదర్.
@NiranjanreddyArram YouTube · 23/08/2025 · 👍 41
మొజాంబిక్ దేశం చాలా బాగుంది. చాలా డెవలప్డ్ గా ఉంది చాలా నీట్ గా ఉంది
@siberianhusky4477 YouTube · 28/08/2025 · 👍 7
బెట్టింగ్ అప్ మీద అలుపెరగకుండా నువ్వు చేసిన పోరాటం వర్ణిచ్చలేనిది ., దేశానికి ఎన్నో వేల కోట్లు తరలి పోకుండా ఒకడివే పోరాటం చేసినందుకు నిన్ను ఎంత పొగిడినా తక్కువే ., నా జీవితం లో ఇంత నిజాయితీ ఇంత దేశ భక్తుడు ని ఆర్మీ లో జవాను తరువాత నిన్నే చూసా ., thank you for being good citizen