KOTADATI RAVE SILAKAMMA SONG | DILIP DEVGAN | BHARATH MEKALA | RAJU TUNES

23/10/2026 · RAJU TUNES

Descrição

KOTADATI RAVE SILAKAMMA SONG | DILIP DEVGAN | BHARATH MEKALA | RAJU TUNES












#dilipdevgan #kotadatiravesilakamma #trending #lovefailuresongs #failure #newfolksongs #latestlovesong #dilipdevgan_lyrics #dilipdevgansongs #lyrics #dilipfailuresongs #rajutunes

Palavra-chave: cyclone chalane

Tags: KOTADATI RAVE SILAKAMMA SONG | DILIP DEVGAN | BHARATH MEKALA | RAJU TUNES · new folk songs · dilip devgan songs · dilip devgan love failure songs · dilip devgan new song · love failure songs · dilip love failure songs · kotadati rave silakamma song · folk love failure songs · dilip devgan · folk songs new 2025 · folk songs telugu new · love failure songs new · silakamma song · koradati rave silakamma love failure song · dilip devgan songs love failure · folk songs new · latest folk songs new

Comentários da comunidade

@mullafarook4067 YouTube · 06/08/2025 · 👍 310

ఏమి... తాగి.. రాశావు.. బ్రో నువ్వు ఈ సాంగ్...అసలు కి 😥😥సూపర్ అన్నయ్య,.. 😔😒

@ErapoguVishwas-qq9tq YouTube · 29/08/2025 · 👍 182

Lirics:~ ఆ ఆ ఆ ఆ ఆ ............(2) కోట దాటి రాయే చిలకమ్మ కుటికే గతిలేనోనమ్మ>>> ప్రాణం అంత నువ్వే లేవమ్మ సచే దాకా వదిలి పోనమ్మా>>>(2) ప్రేమ చూపించినావు నన్ను మరిపించిన్నవు మాయ మాటలు చెప్పి గుండెకు గాయం చేసి చూసిపోను రాయే చిలకమ్మ మాసిపోను మనసే నాదనమ్మ>>(2) ఆ ఆ ఆ ఆ ఆ........ ఓ పట్టుకున్న చేయి విడిచి పెట్టుకున్న ఆశ చంపి సుట్టు పక్కల ఎందరు ఉన్న నీ సూపే సుట్టుకుందే>>> (2) కంట నీరు తుడువే చిలకమ్మ వెంట నువ్వు రావే చిలకమ్మ కష్ట పెట్ట పోను పిల్లా కంగారు పడమాకే ఇష్టమైన నీకు నేను ఏదైనా ఇస్తానే పట్టుపారుపులల్ల పడుకోబెట్ట లేకున్న పాప లాగా నా ఒడిలో జోల పాట పాడుతనే మాట ఇచ్చి మరిచి పోనమ్మ నా గూటికి రావే చిలకమ్మ >>>(2) ఏడు జన్మల తోడు మూడు ముల్లు వేయమంటివి ఎన్ని బాధలు వచ్చినా కానీ నా వేలు పడుతనంటివి ముళ్ళ బాట కథే చిలకమ్మ అల్లుకున్న బంధమే మనధమ్మ>>(2)

@chinniamarlapudi6523 YouTube · 10/09/2025 · 👍 143

నాకు టాక్టర్ ఉంది ఈ సాంగ్ రోజుకు పదిసార్లు పెడతా❤❤❤❤

@badavathlaxman8819 YouTube · 25/08/2025 · 👍 51

దిలీప్ అన్న మనసులో ఎంత pain ఉందో ఇంత మంచి బ్లాక్బస్టర్ లవ్ ఫెయిల్యూర్ మన ముందుకు ravaramjarigindi ఏం తాగి రాసావు అన్న లిరిక్స్ చాలా అద్భుతంగా ఉంది ❤

@EzekielEzekiel-kj5dk YouTube · 08/06/2026 · 👍 4

ఎంత బదవుంటే ఈ లిరిక్స్ రాస్తావు అన్న 💗💗🫂🫂🫂 ఒకసారి లైవ్ లో చూడాలి బ్రో నిన్ను ఎక్కడ ప్రాపర్....

@virat_bhai018 YouTube · 14/04/2026 · 👍 62

vaishu sister death tharvatha chushthunna vallu like❤😢

@mohangoud8489 YouTube · 14/08/2025 · 👍 83

చాలా రోజుల తరువాత ఒక మంచి పాట వినాం దిలీప్ బ్రో చాలా చాలా మంచిగా పాడారు 🙏🎧💚

@VenkateshSangadi-p3e YouTube · 09/09/2025 · 👍 33

ఏముంది బ్రో నీ వాయిస్ లో అసలు సూపర్ ఉంది బ్రో సాంగ్❤❤❤❤

@NaniNani-eh9iq YouTube · 10/08/2025 · 👍 40

Super super song. Bro 💔💔😭😭

@PRAVEENKUMAR-nj6rz YouTube · 30/08/2025 · 👍 12

Excellent 👌👌 anna song 💯😅 ala rasavu...143😭😭