AP Weather Update : ఏపీలో విస్తరించిన నైరుతి రుతుపవనాలు -TV9

31/10/2026 · TV9 Telugu Live

Descrição

నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా విస్తరించాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో మంగళవారం విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, గోదావరి జిల్లాలతో పాటు కోస్తాంధ్ర, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే, మరికొన్ని చోట్ల ఎండ ప్రభావం కూడా ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు ప్రజలు చెట్ల కింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడకుండా అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.


🔔 Subscribe to TV9 Telugu & press the Bell Icon for breaking news alerts.
👍 Like | Comment | Share

Follow TV9 Telugu on Social Media:
► TV9 News App : https://onelink.to/de8b7y
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N

#AndhraPradesh #APWeather #Monsoon2026 #SouthwestMonsoon #MonsoonUpdate #RainAlert #WeatherAlert #APRains #Thunderstorms #LightningAlert #StaySafe #tv9telugu


#prasad

Palavra-chave: ciclone online

Tags: TV9 · TV9 LIVE NEWS · tv9 news · AP news today · andra latest news · tg news · telangana news today · ap politics · andra trending news · telangana politics · telangana trending news

Comentários da comunidade

@ramuchalla1976 YouTube · 07/09/2026 · 👍 4

అది అవదమ్మా 🎉🎉🎉🎉

@vinu9993 YouTube · 15/06/2026 · 👍 5

Hmm I'm kk

@Eswarkomara YouTube · 02/09/2026 · 👍 1

నీకో దండం పెడతాను రియల్ వార్తలు లేవా చెప్పు వర్షాలు గురించి